Anurag Kulkarni、Anup Rubens - Nijamena (From "Sita")Lyrics by:Lakshmi BhupalComposed by:Lakshmi Bhupalఎవరది ఎవరది ఎద గదిలోతలపుల తలుపులు తెరిచినదినిజమేనా నిజమేనావెతికే ప్రాణమే ఎదురైనదాఅలిసైనా కలిసేనాఇకపై వీడని ముడి పడినదాఅలనై మనసంచునాఇష్టంగా తల వంచనానీ కోసం నీ కోసంవేచుందే ఈ ప్రాణంనిజమేనా నిజమేనావెతికే ప్రాణమే ఎదురైనదాఅలిసైనా కలిసేనాఇకపై వీడని ముడి పడినదా ఆ ఆలలలలా లలలలా లలల లాలలాల లాల లాలా లాలా లాలా లా